కత్తికన్న కలం పదునైనది . ఒక పాత్రికేయినిగా సమాజములోని అనేక సమస్యలపైన దృష్టి సారించి అనేక వర్గాల వారికి సహాయపదగాలగాదములో ఎంతొ తృప్తి వుండి .
సమాజము అంటే మనమే . సమాజము మనదే . సమాజము నకు సేవ చేయడము అంటే మనకు మనము సేవ చేసుకోవటమే . ఎక్కడ మనసు వుంటే అక్కడ మార్గము వుంటుంది . కావలసిందల్లా సేవ చేయాలనే కోరిక మాత్రమే .
నేటి సమాజములో స్త్రీలు , వృద్దులు , రైతులు , పేదలు , విద్యార్ధులు వంటి అనేక వర్గాలవారు సమస్యలను ఎదుర్కొంటున్నారు . అవకాసవాదులు , స్వార్ధపరులు , అవినీతిపరులు ఎక్కువగా వున్నారు . అవిద్య వల్ల ప్రజలు తమ హక్కులను వినియోగించుకోలేకపోతున్నారు . వారికి సహాయపదాలనే కోరిక మనసు వున్నవారికి జర్నలిజం ఎంతగానో ఉపకరిస్తుంది .
మనసువున్న ప్రతివారు సేవ చేయవచ్చు . సేవ ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని చేయవచ్చును . ప్రత్యక్షముగా అంటే మనము మన శక్తితో , మన ధనముతో సేవ చేయటము . పరోక్షముగా అంటే ఇతరుల శక్తితో , ఇతరుల ధనముతో సేవ చేయుట .
సహాయము లేక సేవ అనేది ప్రధానముగా 3 విధములు .
1. భౌతిక సహాయము : ఒక వ్యక్తీ పడిపోతే ప్రత్యక్షముగా మనము లేవనేత్తలేకపోతే ఇతరులను పిలిచి వారి సహాయము తో ఆ వ్యక్తిని పరోక్షముగా నిలబెట్టుతము .
2. నైతిక సహాయము : నిస్సహాయము గా నిస్ప్రుహలో వున్నా ఒక వ్యక్తిని మానసికముగా ఒత్తిడిని తట్టుకొని ధైర్యముగా ముందుకు వేల్లగాలిగేలా చేయడము .
మార్కులు తక్కువ వచ్చాయని నిరాశ చెందినా విద్యార్దిని మెళకువలు చెప్పి ధైర్యముగా ముందుకు నడిపించాలి .
బాగా అడలేకపోయిన క్రీడకారుని నిరాసకు గురి కాకుండా నైపుణ్యం పెంచుకొనేలా చేయాలి .
అన్యాయము జరుగుతుంటే ఎవరిని ఆస్రయించాలో తెలియక నిరాశ చెందినా వారిని గమ్యానికి చేరుటకు తగిన వ్యక్తుల వద్దకు తీసుకు వెళ్లి వారి సమస్య పరిష్కరించుట నైతిక సేవ .
3. ఆర్ధిక సహాయము : ఒక విద్యార్ధికి ఆర్ధిక స్తోమత లేక చడువుకోనలేని సందర్భములో ఆ విద్యార్ధికి స్వయముగా గాని , ధనవంతులయిన ద్వారా గాని ఆర్ధిక సహాయము చేయగలగాలి .
ఒక కేన్సర్ రోగికి వైద్యమునకు ధన సహాయము స్వయముగా గాని , వనరులు సేకరించి గాని తోడ్పద వచ్చు .
ఒక జర్నలిస్టుగా (విలేకరిగా ) పబ్లిసిటి ఇచ్చి విరాళములు సేకరించి సమాజమునకు తోడ్పడవచ్చు .
పల్లెల లోని పేద జనులకు , స్త్రీలకు ప్రపంచ బాంకు , ఐక్యరాజ్యసమితి అందించే వనరులను ప్రింట్ మీడియా , మీడియాల ద్వారా వారికి అందేలా ఒక జర్నలిస్ట్ గా నేను సేవ చేయగలను .
ప్రజల సమస్యలు , వారికి జరుగుతున్నా అన్యాయములను ప్రభుత్వ దృష్టికి
తెగలను .
కారంచేతి స్వాతి